Mental Health in Summer: ఎండాకాలంలో బ్రెయిన్ సరిగా పని చేయదా? సమ్మర్‌కి మెంటల్ హెల్త్‌కి లింక్ ఏంటి?

ఎండాకాలం ఉష్ణోగ్రతలు మన మెదడు పని తీరుపై ప్రభావం చూపిస్తాయని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.
Heat Effects on Brain: ఎండాకాలం ఉష్ణోగ్రతలు మన మెదడు పని తీరుపై ప్రభావం చూపిస్తాయని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.
Heat Effects on Mental Health: ఏదైనా ఎక్కువగా ఆలోచించినప్పుడు, ప్రెజర్ ఫీల్ అయినప్పుడు అందరూ చెప్పే ఓ కామన్ డైలాగ్ "బుర్ర వేడెక్కిపోయింది". ఈ వేడి చాలదని ఇప్పుడు సమ్మర్ హీట్ కూడా తోడైంది. ఇప్పుడు నిజంగానే