will BRS benefit from alliance with BSP : బీఎస్పీతో పొత్తు బీఆర్ఎస్‌కు ఎంత మేలు ? కేసీఆర్ మరో వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారా ?

బీఎస్పీతో పొత్తు బీఆర్ఎస్‌కు ఎంత మేలు ? కేసీఆర్ మరో వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారా ?
BRS Alliance BSP : బీఎస్పీతో పొత్తుతో బీఆర్ఎస్‌కు ఎంత లాభం కలుగుతుంది. ఒక్క శాతం ఓట్లు ఉన్న పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు ?
will BRS benefit from alliance with BSP : కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు. విజయాలు వచ్చినప్పుడల్లా ఆయనను అందరూ ఇలాగే పొగిడారు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఇంత సిల్లీగా ఉంటున్నాయేంటి

