Telangana 10 Years : పదేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతి ఎంత ? స్వయం పాలనలో సంతృప్తికర అభివృద్ది చెందిందా ?

Telangana Formation News : స్వయం పాలన కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటయింది. మరి అమరవీరుల లక్ష్యానికి తగ్గట్లుగా తెలంగాణ పదేళ్లలో ముందడుగు వేసిందా ?

Continues below advertisement
Continues below advertisement