Funds problem for Telangana : తెలంగాణకు నిధుల కష్టాలు - చంద్రబాబు వరుస సంతకాలు ! ఏపీకి కేంద్రం దండిగా నిధులిస్తోందా ?

తెలంగాణకు రాని నిధులు ఏపీకి కేంద్రం ఇస్తుందా ?
Andhra And Telangana : పథకాల అమలుకు రేవంత్ తంటాలు పుతున్నారు. కానీ చంద్రబాబు సమస్యలేమీ లేనట్లుగా పథకాల అమలుకు సంతకు చేసేశారు. కేంద్రం నుంచి నిధులొస్తాయన్న ధీమానా ?
Telangana Andhra Funds : చంద్రబాబు గెలిచారు. సీఎం అయ్యారు. వెంటనే ఐదు సంతకాలు పెట్టారు. కానీ చాలా మంది సంతకాలు పెడితే పనైపోతుందా అమలవ్వాలి కదా అని మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే ఏపీ ఆర్థిక

