Telangana TDP Politics : తెలంగాణలో టీడీపీకి ఇంకా చోటు ఉందా ? ఏపీలో అధికారం ఎలా ఉపయోగం ?

తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవం సాధ్యమేనా ?
Telangana Politics : తెలంగాణ టీడీపీకి చంద్రబాబు మళ్లీ ఊపిరి పోయగలరా ? ఏపీలో అధికారం వస్తే తెలంగాణలో టీడీపీకి ఎలా మేలు జరుగుతుంది ?
Can Chandrababu Get life TDP in Telangana : ఎన్నికల ఫలితాలు రాక ముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో సమావేశం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి రెడీ కావాలని సూచించారు. తర్వాత

