Hyderabad Owaisi And BJP : మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ కొత్త ప్రయత్నం - మహిళా అభ్యర్థికి చాన్స్ ! సంచలనానికి చాన్స్ ఎంత ?

బీజేపీ మహిళా అభ్యర్థి మజ్లిస్ కోటను బద్దలు కొడతారా ?
Hyderabad : హైదరాబాద్‌లో ఓవైసీ హవాకు బీజేపీ చెక్ పెట్టగలదా ? మాధవీలత సంచలనం సృష్టిస్తారా ?
Can BJP check Owaisi in Hyderabad : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అసదుద్దీన్ ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోందా? అంటే

