Bapu image for KCR : తెలంగాణ బాపుగా కేసీఆర్‌కు కొత్త ఇమేజ్ - బీఆర్ఎస్ ప్రయత్నం ఫలిస్తుందా ?

BRS Plan : తెలంగాణ బాపుగా కేసీఆర్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అందరూ బాపు అనే గౌరవ వాచకాన్నే వాడారు.

BRS is trying to project KCR as Bapu of Telangana :  రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది అద్భుతమైన ఆయుధం.. అధికారాన్ని ఇట్టే తెచ్చి పెడుతుంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితిగా మారిన భారత రాష్ట్ర సమితి నేతలకు ప్రత్యేకమైన

Related Articles