BRS Lok Sabha Candidates : బీఆర్ఎస్‌కు లోక్‌సభ అభ్యర్థుల కొరత - పోటీకి వెనుకాడుతున్న నేతలు ! ఎందుకీ దుస్థితి ?

బీఆర్ఎస్‌కు లోక్‌సభ అభ్యర్థుల కొరత - పోటీకి వెనుకాడుతున్న నేతలు ! ఎందుకీ దుస్థితి ?
Lok Sabha elections : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీల్లో అభ్యర్థిత్వాల కోసం పోటీ ఉంది. మరో వైపు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సి వస్తోంది.
BRS has run out of candidates to contest the Lok Sabha elections : తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్ కు ఎప్పుడూ అభ్యర్థుల సమస్య రాలేదు. ఒక స్థానానికి నలుగురు, ఐదుగురు పోటీ పడేవారు. ఉన్నవారిలో బలమైన వారిని,

