Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి కొరత ఇప్పట్లో తీరుతుందా? ప్రభుత్వం ఏం చేస్తోంది?

Bengaluru Water Crisis: బెంగళూరులో ఈ స్థాయిలో నీటి కొరత తలెత్తడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.

Bengaluru Water Crisis Explained: సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కర్ణాటక రాజధాని బెంగళూరుకి (Bengaluru Water Crisis) అంతా పెట్టుకున్న పేరు ఇది. ఐటీ సెక్టార్‌కి హబ్‌గా, మెట్రోపాలిటన్ సిటీగా ఎంతో ప్రత్యేకతని సంపాదించుకుంది

Related Articles