Energy Drinks : పిల్లల్లో సూసైడ్ ఆలోచనలను పెంచుతున్న డ్రింక్స్ ఇవే.. వెల్లడించిన కొత్త అధ్యయనం

పిల్లలపై ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం (Images Source : Unsplash)
Children Parenting Tips : తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వొద్దంటూ హెచ్చరించింది. వాటిని తాగడం వల్ల పిల్లలు మంచి కన్నా నష్టాన్నే ఎక్కువగా పొందుతున్నారని తెలిపింది.
Dangers of Energy Drinks : పిల్లలు ఇష్టపడుతున్నారని.. ఎనర్జీ డ్రింక్నే కదా సమస్య ఏమి ఉండదని కొందరు పిల్లకు వాటిని ఇస్తూ ఉంటారు. మీరు కూడా పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా? అయితే ఎలాంటి సంకోచం

