Trinayani October 7th: అమ్మవారిలా ముస్తాబైన విశాలాక్షి - హేళన చేసి శిక్ష అనుభవిస్తున్న తిలోత్తమ!

తిలోత్తమని విశాలాక్షి శిక్షించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani October 7th Written Update: పది రోజుల్లో దేవి నవరాత్రులు ఉన్నాయి కదా అందుకే ఇలాగ తయారయ్యాను అని అంటుంది విశాలాక్షి. తిలోత్తమ: అలంకారం అంతా సరేకానీ మెడలో నల్లపూసలు ఏంటి కొంపతీసి పెళ్లి అయిపోయిందా?

Related Articles