Prema Entha Madhuram Serial Today february 16th:‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆర్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలిసి బాధపడ్డ సుగుణ – చాయా, జలంధర్‌లకు యాదగిరి వార్నింగ్‌

Prema Entha Madhuram Today Episode: ఆర్య గురించి నిజం తెలియడంతో సుగుణ కుటుంబం బాధపడుతుంది. మరోవైపు యాదగిరి జలంధర్ కు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: సుగుణ ఇంట్లో వాళ్లందరికి నిజం తెలియడంతో  ఆర్యని తిడతారు. మమ్మల్నీ అందరినీ నువ్వు మోసం చేశావు అంటూ బాధపడతారు. దీంతో ఆర్య ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతాడు.  యాదగిరి

Related Articles