Krishna Mukunda Murari October 7th: ముకుందకి కృష్ణ అదిరిపోయే ఝలక్- మురారీని అపార్థం చేసుకున్న ప్రభాకర్!

Image Credit: Disney Plus Hotstar/ Star Maa
మురారీ కోసం ముకుంద, కృష్ణ మధ్య వార్ మొదలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Krishna Mukunda Murari October 7th: గణేశుడు పూజ అయిన తర్వాత చీటీల మీద కోరిక రాసి బౌల్ లో వేయాలని వాటిని పెద్దత్తయ్య చదువుతారని కృష్ణ చెప్తుంది. అందరూ తమ తమ కోరికలు, పేర్లు రాసి చీటీలు వేస్తారు. ముకుంద ఏం

