Guppedanta Manasu october 6th: రిషి విశ్వరూపం - వసు వార్నింగ్ - వణికిపోయిన దేవయాని , శైలేంద్ర!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...

గుప్పెడంతమనసు అక్టోబరు 6 ఎపిసోడ్ జగతి చనిపోయిందని ధీమాగా ఉండేందుకు వీల్లేదు..మనం జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకుంటారు శైలేంద్ర-దేవయాని... ముందు వసుధార అడ్డు తప్పించాలని ప్లాన్

Related Articles