Guppedanta Manasu october 11th: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...

గుప్పెడంతమనసు అక్టోబరు 11 ఎపిసోడ్ దేవయాని-శైలేంద్రకి షాకుల మీద షాకులిస్తోంది వసుధార...కాలేజీ ఎండీగా శైలేంద్ర కరెక్ట్ కాదని అందరూ చెప్పేలా చేసిన వసుధార.. రిషి కాలేజీలో అడుగుపెట్టేందుకు

Related Articles