Guppedanta Manasu october 10th: కాలేజ్ MDగా రిషి రీఎంట్రీ - దేవయాని, శైలేంద్రకి బిగ్ షాక్!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...

గుప్పెడంతమనసు అక్టోబరు 10 ఎపిసోడ్ జ‌గ‌తిని తలుచుకుంటూ మహేంద్ర తాగి ఎక్కడో రోడ్డు పక్కన చెట్టుకింద ఉంటాడు. వేరేవాళ్ల ద్వారా సమాచారం తెలుసుకుని రిషి, వసుధార వెళతారు. మహేంద్రని చూసి

Related Articles