Thalapathy 68: మరోస్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి, వరుస ఆఫర్లతో ఫుల్ జోష్

మీనాక్షి చౌదరి(Photo Credit: Meenaakshi Chaudhary/Instagram)
పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరికి, మరో స్టార్ హీరో మూవీలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మీనాక్షి ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
Thalapathy 68: సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది అందాల తార మీనాక్షి చౌదరి. ఇప్పటికే పలువురు అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా మరో స్టార్ హీరో మూవీలో ఛాన్స్

