Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

'సామజవరగమన' సినిమాలో శ్రీవిష్ణు, 'బలగం'లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, 'బెదురులంక 2012'లో కార్తికేయ, 'బేబీ'లో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, 'మ్యాడ్'లో సంగీత్ శోభన్, నితిన్ నార్నే, రామ్ నితిన్
Telugu movies 2023 - Small sized films scored big hits: చిన్న సినిమాలే అని అనుకున్నారంతా! విడుదల తర్వాత తెలిసింది భారీ విజయాలు సాధించే సత్తా ఉన్నవి అని! ప్రశంసలతో పాటు వసూళ్లు సాధించాయి.
Telugu blockbuster movies list 2023 Small Budget: అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు - 'ఖలేజా' సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాట! అయితే... అద్భుతాన్ని వెండితెరపై తనివితీరా

