Dil Raju: ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్న స్టార్ ప్రొడ్యూసర్.. ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటే బెటరేమో!

దిల్ రాజు 'ది ఫ్యామిలీ స్టార్' (Image Credit: X)
Dil Raju: దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సినిమా 'ది ఫ్యామిలీ స్టార్'. అగ్ర నిర్మాత ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
Dil Raju: దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్

