Stereotyping South Indians in Bollywood: డియర్ బాలీవుడ్, సౌత్ ఇండియన్స్ అంటే అంత చీపా? ఎన్నాళ్లు ఈ వెక్కిరింపులు, అవమానాలు?

Image Credit: Instagram
రామ్ చరణ్‌పై బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్.. పెద్ద చర్చకు దారి తీసింది. సౌత్ ఇండియన్స్‌ను కించపరచడం బాలీవుడ్‌కు కొత్త కాదని పలువురు అంటున్నారు.
బాలీవుడ్.. అంటే ఇండియన్ సినిమా కాదు, కేవలం హిందీ సినిమా మాత్రమేనని ‘పాన్ ఇండియా’ మూవీస్ ఇప్పటికే తేల్చేశాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మూవీతో ఆ విషయం ప్రపంచానికి కూడా