Rakul Preet Singh: ప్రభాస్ సినిమా నుంచి తీసేశారు, పవన్‌తో నటించలేదు - రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!

Rakul Preet Singh hits and flops list: తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్. ఇద్దరు ముగ్గురితో తప్ప దాదాపు స్టార్ హీరోలందరితో నటించారు. ఆమె టాలీవుడ్ జర్నీ, స్టార్‌డమ్‌పై స్పెషల్ ఫోకస్.

పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలు అయిన కథానాయికల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పేరు కూడా చేర్చవచ్చు. గోవాలో హిందీ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ఏడు అడుగులు వేస్తున్న విషయం

Related Articles