Married Telugu Heroines: పెళ్లికి ముందూ తర్వాత... సమంత, దీపికను చూశాక ఎవరైనా ఆ మాట అంటారా?

దీపికా పదుకోన్, కాజల్ అగర్వాల్, కరీనా కపూర్, అలియా భట్, కియారా అడ్వాణీ, సమంత రూత్ ప్రభు
Does personal life affect an actress's career?: పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరు. కానీ, హీరోయిన్ల విషయంలో రెండిటినీ కలిపే చూస్తారు కొందరు. హీరోయిన్స్ కెరీర్ మీద పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఉంటుందా?
పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి జీవితం మారుతుంది. భారతీయ సంప్రదాయం, మన కట్టుబాట్ల ప్రకారం కొత్త జీవితం ప్రారంభిస్తుంది. పెళ్లైన తర్వాత కొందరు ప్రొఫెషనల్ లైఫ్ త్యాగం చేస్తారు. ఇంటికి

