అన్వేషించండి

Fighter Movie:‘ఫైటర్’లో లిప్ లాక్ సీన్ - లీగల్ నోటీసులు పంపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్

Fighter Movie: ‘ఫైటర్’ చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీరియస్ అయ్యింది. లీగల్ నోటీసులు జారీ చేసింది.

Fighter Movie: బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫైటర్’. రీసెంట్ గా థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రియాక్షన్ సాధించింది. కేవలం హిందీ భాషలోనే విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మిడిల్ ఈస్ట్ దేశాలు ఈ సినిమాపై నిషేధం విధించాయి. తాజాగా ఈ మూవీ మరోసారి చిక్కుల్లో పడింది. ఈ సినిమాలోని హృతిక్, దీపిక నడుమ లిప్ లాక్ సన్నివేశంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లీగల్ యాక్షన్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు చిత్రబృందానికి లీగల్ నోటీసులు అందించింది.

‘ఫైటర్’ మూవీ లిప్ లాక్ సీన్ పై ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య సీరియస్

అస్సాంకు చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్‌దాస్‌ ‘ఫైటర్’ లిప్ లాక్ సీన్ పై సీరియస్ అయ్యారు. ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కొత్తేమీ కాకపోయినా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో ఇలా లిప్ కిస్ పెట్టుకోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. ఈ సన్నివేశం భారత వైమానిక దళంలోని అధికారుల పరువుకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడ్డారు.

ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ అనేది కేవలం డ్రెస్ మాత్రమే కాదని, అది దేశ గౌరవం, సేవకు, నిబద్దతకు చిహ్నమని నోటీసులలో పేర్కొన్నారు.  అలాంటి ఉన్నతమైన దుస్తులు ధరించి లిప్ కిస్ పెట్టుకోవడం అంటే వాయుసేన అధికారులను కించపరచడమే అవుతుందన్నారు. ఇలాంటి అనుచిత ప్రవర్త ఎయిర్ ఫోర్స్ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అంతేకాదు, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రన్ వేను ఎంతో సున్నిత ప్రాంతంగా పరిగణిస్తారని చెప్పారు. ఎంతో భద్రతతో కూడిన రన్ వే మీద లిప్ లాక్ సీన్లు చేయడం చాలా తప్పు అన్నారు. ఈ సినిమా చూసి భవిష్యత్ లో ఎవరైనా అలా చేస్తే, దానికి బాధ్యులు ఎవరని ఆమె ప్రశ్నించారు. అయితే, ఈ లీగల్ నోటీసులపై ‘పైటర్’ చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ‘ఫైటర్’

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ ‘ఫైటర్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను బేస్ చేసుకుని తొలి ఏరియల్ యాక్షన్ చిత్రంగా రూపొందింది. రిపబ్లిక్‌ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, దీపిక పదుకొణె ఎయిర్ ఫోర్స్ ఫైలెట్లుగా కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడం పట్ల హృతిక్ సంతోషం వ్యక్తం చేశారు. తాము ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఆ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఈ సినిమా కోసం ఏకంగా ఏడాది పాటు కుటుంబానికి, స్నేహితులకు, చివరకు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.  

Read Also: ‘యానిమల్‘లో అండర్‌వేర్ యాక్షన్ సీన్ - సందీప్ రెడ్డి భార్య, కొడుకు రియాక్షన్ ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget