Himalayas based Movies: ‘గామీ’ కంటే ముందే హిమాలయాల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలివే, ఒక్కోదానికి.. ఒక్కో కథ!

Himalayas based Movies: విశ్వక్ సేన్ నటించిన 'గామి' చిత్రాన్ని హిమాలయాల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇంతకముందు ఇదే పర్వత శ్రేణిలో షూటింగ్ జరుపుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం... 

Himalayas based Movies: భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయ పర్వతాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఎత్తైన శిఖరాలు, సరస్సులు, నదులకు నిలయమైన ఈ ప్రదేశాలను మాటల్లో వర్ణించలేం. ఎంతో

Related Articles