Christopher Nolan: ఆస్కార్స్‌లో 56 నామినేషన్లు, 21 అవార్డులు - ఇదీ క్రిస్టోఫర్ నోలన్ ఘనత, 'ఓపెన్ హైమర్' ఒక్కటే కాదు!

'ఓపెన్ హైమర్' టైటిల్ రోల్ చేసిన సిలియన్ మర్ఫీతో క్రిస్టోఫర్ నోలన్... రెండు ఆస్కార్ అవార్డులతో!
'ఓపెన్ హైమర్'కు క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఆయనకు తొలి అకాడమీ అవార్డు ఇది. అయితే, మరో 20 ఆస్కార్ అవార్డ్స్, 55 నామినేషన్స్ వెనుక ఆయన ఉన్నారని తెలుసా? నోలన్ ఘనత చూడండి.
Christopher Nolan Oscars Awards History: క్రిస్టోఫర్ నోలన్ అభిమానులకు ఈ ఏడాది అకాడమీ అవార్డ్స్ (Oscars 2024) వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే... ఉత్తమ దర్శకుడిగా ఆయన ఫస్ట్ టైమ్ ఆస్కార్ అందుకున్నారు. ఆయన తీసిన 'ఓపెన్ హైమర్'కు

