అన్వేషించండి

Anushka Sharma: మరోసారి తల్లయిన అనుష్క శర్మ - అప్పుడే పేరు కూడా పెట్టేశారు, ఏంటో తెలుసా? 

Anushka Sharma - Virat Kohli: బాలీవుడ్‌ నటి, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ మరోసారి తల్లయ్యింది. ఈ నెల 15న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Anushka Sharma and Virat Kohli Welcome Baby Boy: బాలీవుడ్‌ నటి, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ మరోసారి తల్లయ్యింది. ఈ నెల 15న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ప్రకటించింది. అయితే అయిదు రోజులు ఆలస్యంగా ఆమె ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది.

"ప్రేమతో నిండిన  హృదయాలు మరియు అంతులేని ఆనందంతో మీ అందరితో ఒక శుభవార్త పంచుకుంటున్నాను. అదేంటంటే ఈ ఫిబ్రవరి 15న మాకు మగబిడ్డ పుట్టాడు. అతని పేరు అకాయ్‌ (Akaay). వామిక లిటిల్‌ బ్రదర్‌ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభసమయం, అద్భుతమైన సమయంలో మాకు మీ అందరి అశీర్వాదాలు, బెస్ట్‌ విషెష్‌ కావాలి. అలాగే మా ప్రైవసీని కూడా గౌరవిస్తారని ఆశీస్తూ.. మీ విరాట్‌ అండ్‌ అనుష్క" అంటూ మగబిడ్డ పుట్టాడంటూ కొద్ది సేపటి  క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చింది అనుష్క. ఈ సందర్భంగా విరూష్క దంపతులకు సినీ, క్రిడా సెలబ్రిటీలు, నెటిజన్లు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

కాగా అనుష్క రెండోసారి గర్భందాల్చినట్టు వార్తలు, ఫొటోలతో క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయాన్ని విరూష్క జంట ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కోహ్లి స్నేహితుడు, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబి డివిలియర్స్‌ పొరపాటున్న నోరు జారి ఈ రూమర్స్‌ని నిజం చేశాడు. ఆ మధ్యలో యూట్యూబ్‌లో లైవ్‌ నిర్వహించిన అతడు అనుష్క ప్రెగ్నెంట్‌ అని, త్వరలో అతడు రెండోసారి తండ్రి కాబోతున్నందున్న ఇంగ్లాండ్‌తో జరిగే రెండు టెస్ట్‌ సిరీస్‌కు ఆడటం లేదని వెల్లడించాడు. దీంతో అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలు ఆఫీషియల్‌ అయ్యాయి. ఇక తాజాగా అనుష్క మగబిడ్డ పుట్టాడంటూ ప్రకటన ఇవ్వడంతో విరూష్క జంట ఫ్యాన్స్‌ అంతా సంబరాలు చేసుకుంటారు. 

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

కాగా అనుష్క-విరాట్‌ కొంతకాలం డేటింగ్‌ అనంతరం 2017 ఇటలీ మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2021లో తొలిసంతానంగా కూతురు వామిక పుట్టింది. కూతురు పుట్టి మూడేళ్లు అవుతున్న ఇప్పటి వరకు వామికను ఈ స్టార్‌ జంట మీడియాకు పరిచయం చేయనేలేదు. అంతలోనే తాజాగా మరోసారి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. రెండోసంతానంగా వారికి కుమారుడు పుట్టడం విశేషం. ఇక కూతురు పుట్టినప్పటి నుంచి అనుష్క పెద్దగా సినిమాలు చేయడం లేదనే విషయం తెలిసిందే. దాదాపు సినిమాలకు ఐదేళ్లు దూరంగా ఉంది. చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క 'చక్దా ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో నటించింది. ఇందులో ఆమె భారత క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి పాత్ర పోషించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ఇకపోతే ఆమె విరాట్‌ ఇంగ్లాడ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సి ఉండగా.. అనుష్క డెలివరి నేపథ్యంలో అతడు అయదే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
Embed widget