Boycott Maldives: పాపం, మన సెలబ్రిటీలు.. ఇప్పుడు ఎక్కడికి పోతారో - స్టార్స్‌ను కలవరపెడుతోన్న ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’

Representational Image: Instagram
Maldives: మన స్టార్స్ మాట్లాడితే మాల్దీవుల్లో సేద తీరుతూ కనిపిస్తారు. మరి వారు నిజంగానే అక్కడికి సేద తీరడానికి వెళ్తారా? లేదా వారికి ప్రత్యేకంగా అక్కడి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందా?
Boycott Maldives Trending: మొన్నటివరకు మన సెలబ్రిటీలు తుమ్మితే మాల్దీవుల్లో తేలేవారు. షూటింగ్ బ్రేక్ అని చెప్పడం పాపం.. వెంటనే లగేజ్ సర్దుకుని మాల్దీవులకు వెళ్లిపోయేవారు. షూటింగ్స్‌కు ముందు ఒక

