Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో అయిదో వారం నామినేషన్స్ - కంటెస్టెంట్స్‌పై శివాజీ రివెంజ్!

పవర్ అస్త్రాను కోల్పోయి మళ్లీ మామూలు కంటెస్టెంట్ అయిపోయాడు శివాజీ. అందుకే రెండువారాల తర్వాత మళ్లీ నామినేషన్స్‌లోకి వచ్చాడు.

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో అయిదో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. ఇంతకు ముందు జరిగిన సీజన్స్‌లో కూడా ఇలాంటి నామినేషన్స్ ప్రక్రియ చూశారు ప్రేక్షకులు. తమ ఫోటో ఉన్న కత్తిని

Related Articles