Telangana News: రైతులే టార్గెట్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల వ్యూహాలు

రైతులే టార్గెట్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల వ్యూహాలు
తెలంగాణలో బీఆర్ఎస్ తన బలం పెంచుకునే దిశగా మరోసారి అన్నదాతలనే నమ్ముకుంది. కాంగ్రెస్ వారి జపమే చేస్తోంది. బీజేపీ సరేసరి. మూడు పార్టీలు కూడా ఇప్పుడు రైతు అజెండాతోనే పరీక్షకు సిద్ధమవుతున్నారు.
Telangana Elections 2024: తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా విచిత్రంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపైన నడుస్తోంది. మోదీ మరోమారు ప్రధాని అని

