Telangana Elections 2023 : కేసీఆర్ ప్లాన్‌తో పోటీకి కాలు దువ్విన కాంగ్రెస్, బీజేపీ- రేవంత్, ఈటల పోటీ వెనుక రాజకీయ వ్యూహం ఇదేనా ?

కేసీఆర్ ప్లాన్‌తో పోటీకి కాలు దువ్విన కాంగ్రెస్, బీజేపీ- రేవంత్, ఈటల పోటీ వెనుక రాజకీయ వ్యూహం ఇదేనా ?
Telangana Elections 2023 : కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చూస్తోన్న రేవంత్, ఈటల భారీ వ్యూహాలు సిద్ధం చేశారు. అధిష్ఠానాన్ని ఒప్పించి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
రాజకీయాలను చదరంగంతో పోల్చుతారు. చదరగంలోని 64 గడులలో మంత్రి, బంటు, ఎనుగు ఇలా సైనిక పటాలం వ్యూహాత్మకంగా కదులుతూ చివరి టార్గెట్ రాజును చేయడంతో గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. అదే రీతిలో

