Gajwel News: గజ్వేల్‌లో గాలి ఎటు? కేసీఆర్‌కు ఈటల రిటర్న్ గిఫ్ట్ గ్యారెంటీనా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

Gajwel Politics: గజ్వేల్  ఒకప్పటి మెదక్ జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని నియోజకవర్గం. 1952లో ఈ నియోజకవర్గానికి తొలి ఎన్నిక జరిగింది.

తెలంగాణ ఎన్నికల్లో అందరి చూపు గజ్వేల్ మీదనే. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తోన్న నియోజకవర్గం గజ్వేల్. కారు జోరుకు అడ్డే లేదంటూ.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్న కేసీఆర్ ఇలాకా గజ్వేల్.

Related Articles