కేసీఆరే బీఆర్ఎస్ బలం, ముచ్చటగా మూడోసారి గెలుపు ఖాయామా ?

ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో సారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. బీసీలు, దళితులు, ఎస్టీలు, ఉద్యోగులు ఇలా, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కొత్త పథకాలు ప్రకటించారు.