Secunderabad Congress Plan : దానం - మజ్లిస్ కాంబినేషన్‌తో కిషన్ రెడ్డిని ఓడిస్తారా ? సికింద్రాబాద్‌లో రేవంత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

కిషన్ రెడ్డిని ఓడించేందుకు పక్కా ప్లాన్ తో రేవంత్ రాజకయం !
Telangana Politics : సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని ఓడించడానికి రేవంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. బీసీ, ముస్లిం కాంబినేషన్ ను సెట్ చేశారు. మరి ఫలితం వస్తుందా ?
Revanth is trying hard to defeat Kishan Reddy in Secunderabad : కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్ పోటీ చేస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీనియర్ బీసీ

