Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా లేని ప్రచార హడావుడి
Telangana Politics : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అయిన ఖర్చే దీనికి ప్రధానంగా కనిపిస్తోంది.
Telangana Elections Special : అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నంత హడావుడి పార్లమెంట్ ఎన్నికలకు ఉండదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ నియోజకవర్గం. అంత పెద్ద ఏరియాను కవర్ చేయలేరు. పైగా ప్రజల్లోనూ

