Elections 2024: ఓటర్లను భయపెడితేనే ఓట్లు పడతాయా? నెగ్గాలంటే బ్లాక్ మెయిల్ తప్పదా! పార్టీల న్యూ ట్రెండ్ ఇదీ

Loksabha Elections 2024 in India: తాము ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడిగే కాలం చెల్లింది, ఉచితాల ప్రచారం దాదాపు ముగిసింది. డబ్బులకు ఓట్లు పడతాయో లేదోనని భయపెట్టి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.

Loksabha Elections 2024 | తాయిలాల ప్రచారం పోయింది... ఉచితాల వర్షం ఆగింది. మద్యం పంచినా... డబ్బులు ఇచ్చినా.. ఓట్ల పడతాయో లేదో అన్న ఆందోళన. ఇక ఇప్పుడు  ఎన్నికల్లో గెలవాలంటే... ఓటర్లను భయపెట్టడం అనేది ఓ

Related Articles