KTR 12 Seats Dream : బీఆర్ఎస్ అన్ని సమస్యలను పది సీట్లు తీర్చేస్తాయా ? కేటీఆర్, కేసీఆర్ అంచనాలు పెంచుకుంటున్నారా ?

12 సీట్లపై ఆశలు పెంచుకుంటున్న కేసీఆర్, కేటీఆర్
Telangana Elections : పది లోక్ సభ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్లీ చక్రం తిప్పుతారని కేటీఆర్ అంటున్నారు. సాధ్యమేనా ?
Telangana Election Politics KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పది నుంచి పన్నెండు సీట్లు గెలిస్తే రాజకీయాలు మారిపోతాయని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు ఢిల్లీ రాజకీయాలు కూడా

