Khammam News: ఖమ్మం జిల్లాలో కారు ఖాళీ- అయినా పార్లమెంట్ సీటుపై తెగని ఉత్కంఠ !

Khammam News: ఖమ్మం జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరారు. అయినా ఖమ్మం ఎంపీ సీటుపై ఉత్కంఠ వీడటం లేదు.

Telangana News: గత శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు దక్షిణ తెలంగాణ గట్టి దెబ్బ తీసింది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ 36 సీట్లలో కేవలం 4 సీట్లు మాత్రమే గెలిచింది. మహబూబ్ నగర్

Related Articles