Election Expenses : ఎన్నికలొస్తే ఆర్థిక వ్యవస్థకు ఊపు - రాజకీయ అవినీతి సొమ్ము చెలామణిలోకి వచ్చేస్తుందా ?

ఎన్నికలతో రాజకీయ అవినీతి సొమ్ము అంతా బయటకు వస్తుందా ?
Loksabha Elections 2024 : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చుతో ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. రాజకీయ అవినీతి సొమ్ము ఇలా ఎన్నికల్లో పార్టీలు ఖర్చు పెడుతున్నాయా ?
Economy is boosted by the spending of political parties during elections : ఎన్నికలు వస్తే దేశంలో అన్ని వర్గాల వారికి కావాల్సినంత పని దొరుకుతుంది. ప్రతి వ్యాపారం కళకళలాడుతుంది. అడ్డా కూలీలకు కావాల్సినంత ఉపాధి దొరకుతుంది.

