Is Revanth operation fail : ఎమ్మెల్యేల చేరికలపై కాంగ్రెస్‌ది అంతా ప్రచార ఆర్భాటమేనా ? ఆకర్ష్ ఫెయిలయిందా ?

Elections 2024 : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై కాంగ్రెస్ ఆకర్ష్ పెద్దగా సక్సెస్ కావడం లేదు. ప్రకాష్ గౌడ్ కూడా వెనుకడుగు వేశారు. అసలేం జరుగుతోంది ?

Congress Joinings Not Succesfull : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైప్ ఇచ్చిన ఎమ్మెల్యేల చేరికల అంశం క్రమంగా బెదిరింపుల జాబితాలోకి చేరుతోంది. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందే ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున

Related Articles