Telangana Results KCR : కాంగ్రెస్‌పై అభిమానం కన్నా కేసీఆర్‌పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?

కాంగ్రెస్‌పై అభిమానం కన్నా కేసీఆర్‌పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Telangana Election 2023 : తెలంగాణ వాదం ఎక్కువగా ఉండే జిల్లాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. పలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పై అభిమానం కన్నా కేసీఆర్ పై కోపమే ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
Telangana Results Peoples Verdict : తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే.. ప్రజల మూడ్ తెలిసిపోయింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అవే చెప్పాయి. కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని తేల్చాయి. అన్నట్లుగానే ఫలితాలు

