BRS And YSRCP: ఏపీలో వైసీపీ గెలుపు కోసం కేసీఆర్, కేటీఆర్ మాట సాయం - జగన్ గెలిస్తే బీఆర్ఎస్‌కు లాభం ఏంటి ?

Andhra News: ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో చెబుతున్నారు. వైసీపీ గెలుపు కోసం వారు ఎందుకు ఆత్రుతగా ఉన్నారు ? బీఆర్ఎస్‌కు లాభం ఏమిటి ?

Elections 2024 : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణలోనూ రాజకీయపరమైన ఆసక్తి ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఏపీలోనూ ఇలాంటి ఆసక్తి కనిపించింది. అయితే అక్కడి పార్టీల అగ్రనేతలు

Related Articles