Telangana Politics : పోటీ పడి రేవంత్ రెడ్డిని బలపరుస్తున్న బీఆర్ఎస్, బీజేపీ - తెలంగాణ సీఎంకు అన్నీ కలసి వస్తున్నాయా ?

Telangana Congress : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ విమర్శలు కూడా కలసి వస్తున్నాయి. ప్రభుత్వ మనుగడపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న మైండ్ గేమ్‌ను రేవంత్ అనుకూలంగా మల్చుకుంటున్నారు.

BRS and BJP are doing good for Revanth Reddy : తెలంగాణ రాజకీయాలు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కన్నా ఎక్కువగా  రేవంత్ రెడ్డినే  విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.

Related Articles