By: ABP Desam | Updated at : 13 Aug 2022 08:06 AM (IST)
Petrol Diesel Price Today
కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82గా ఉంది. ఇక వరంగల్ రూరల్‌లో (Warangal Petrol Price) ధరలో స్వల్ప మార్పు కనిపించింది. నాలుగు పైసలు తగ్గింది. ప్రస్తుతం ధర 109. 10గా ఉంది. వరంగల్‌లో మాత్రం నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. నేడు (ఆగస్టు 13) పెట్రోల్ ధర నేడు రూ.109.28గా ఉంది. రెండు చోట్ల కూడా డీజిల్ ధర రూ.97.46గా ఉంది.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.2 పైసలు తగ్గింది. రూ.111.42గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) స్థిరంగా కొనసాగుతోంది. నేటి ధర రూ.99.47 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు స్వల్పంగానే ఉంటున్నాయి.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు
నగరం | ఈ రోజు(రూపాయిల్లో) | నిన్న ధర(రూపాయిల్లో) |
ఆదిలాబాద్ | 111.83 | 111.83 |
భద్రాద్రి కొత్తగూడెం | 110.71 | 110.71 |
హైదరాబాద్ | 109.66 | 109.66 |
జగిత్యాల | 110.46 | 110.46 |
జనగాం | 109.55 | 109.38 |
జయశంకర్ భూపాల్‌పల్లి | 110.01 | 109.32 |
జోగులాంబ గద్వాల్ | 111.51 | 111.98 |
కామారెడ్డి | 111.05 | 110.82 |
కరీంనగర్ | 109.32 | 109.78 |
ఖమ్మం | 110.50 | 110.10 |
కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ | 111.43 | 111.43 |
మహబూబాబాద్ | 109.99 | 110.01 |
మంచిర్యాల | 110.52 | 110.65 |
మెదక్ | 110.43 | 110.43 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి | 109.66 | 109.27 |
మహబూబ్‌నగర్ | 111.28 | 110.19 |
నాగర్‌కర్నూల్ | 110.93 | 110.59 |
నల్గొండ | 109.61 | 109.57 |
నిర్మల్ | 111.36 | 111.83 |
నిజామాబాద్ | 111.42 | 111.44 |
పెద్దపల్లి | 110.12 | 110.12 |
రాజన్న సిరిసిల్ల | 110.18 | 110.67 |
రంగారెడ్డి | 109.66 | 110.11 |
సంగారెడ్డి | 110.26 | 110.66 |
సిద్దిపేట | 109.89 | 109.89 |
సూర్యాపేట | 109.08 | 109.41 |
వికారాబాద్ | 110.51 | 110.51 |
వనపర్తి | 111.46 | 110.78 |
వరంగల్ | 109.28 | 109.28 |
వరంగల్ రూరల్ | 109.10 | 109.14 |
యాదాద్రి భువనగిరి | 109.60 | 109.87 |
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో డీజిల్ ధరలు
నగరం | ఈ రోజు(రూపాయిల్లో) | నిన్న ధర(రూపాయిల్లో) |
ఆదిలాబాద్ | 99.84 | 99.84 |
భద్రాద్రి కొత్తగూడెం | 98.78 | 98.78 |
హైదరాబాద్ | 97.82 | 97.82 |
జగిత్యాల | 98.56 | 98.56 |
జనగాం | 97.71 | 97.55 |
జయశంకర్ భూపాల్‌పల్లి | 98.14 | 97.50 |
జోగులాంబ గద్వాల్ | 99.55 | 99.99 |
కామారెడ్డి | 99.11 | 98.90 |
కరీంనగర్ | 97.50 | 97.92 |
ఖమ్మం | 98.58 | 98.21 |
కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ | 99.47 | 99.47 |
మహబూబాబాద్ | 98.12 | 98.14 |
మంచిర్యాల | 98.62 | 98.74 |
మెదక్ | 98.54 | 98.54 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి | 97.82 | 97.45 |
మహబూబ్‌నగర్ | 99.34 | 98.32 |
నాగర్‌కర్నూల్ | 99.00 | 98.69 |
నల్గొండ | 97.75 | 97.72 |
నిర్మల్ | 99.24 | 99.84 |
నిజామాబాద్ | 99.46 | 99.47 |
పెద్దపల్లి | 98.24 | 98.24 |
రాజన్న సిరిసిల్ల | 98.30 | 98.75 |
రంగారెడ్డి | 97.82 | 98.25 |
సంగారెడ్డి | 98.38 | 98.76 |
సిద్దిపేట | 98.04 | 98.04 |
సూర్యాపేట | 97.25 | 97.57 |
వికారాబాద్ | 98.62 | 98.62 |
వనపర్తి | 99.51 | 98.87 |
వరంగల్ | 97.46 | 97.46 |
వరంగల్ రూరల్ | 97.29 | 97.32 |
యాదాద్రి భువనగిరి | 97.77 | 98.00 |
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.22 పైసలు పెరిగి రూ.111.93గా ఉంది. డీజిల్ ధర రూ.0.21 పైసలు పెరిగింది. ప్రస్తుత ధర రూ.99.67గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర మార్పులేమీ కనిపించడం లేదు. పెట్రోల్ ధర నిన్నటి ధర వద్దే స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర నిన్నటి ధర వద్దే స్థిరంగా రూ.98.27 గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధరలో భారీ మార్పులు కనిపించింది. ఏకంగా రెండు రూపాయల రెండు పైసలు పెరిగింది. నేడు రూ.2.02 పైసలు పెరిగి... రూ.114.35గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.80 పైసలు పెరిగింది. 101.71గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు
నగరం | ఈ రోజు(రూపాయిల్లో) | నిన్న ధర(రూపాయిల్లో) |
అనంతపురం | 111.17 | 111.71 |
చిత్తూరు | 114.35 | 112.33 |
కడప | 110.95 | 110.95 |
తూర్పు గోదావరి | 111.97 | 111.86 |
గుంటూరు | 112.09 | 112.01 |
కృష్ణా | 111.93 | 111.71 |
కర్నూలు | 112.03 | 111.30 |
నెల్లూరు | 113.10 | 112.24 |
ప్రకాశం | 110.97 | 111.27 |
శ్రీకాకుళం | 111.65 | 112.87 |
విశాఖపట్నం | 110.48 | 110.48 |
విజయనగరం | 111.36 | 111.88 |
పశ్చిమ గోదావరి | 111.75 | 111.28 |
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో డీజిల్ ధరలు
నగరం | ఈ రోజు(రూపాయిల్లో) | నిన్న ధర(రూపాయిల్లో) |
అనంతపురం | 98.96 | 99.44 |
చిత్తూరు | 101.71 | 99.91 |
కడప | 98.73 | 98.73 |
తూర్పు గోదావరి | 99.65 | 99.59 |
గుంటూరు | 99.81 | 99.74 |
కృష్ణా | 99.67 | 99.46 |
కర్నూలు | 99.76 | 99.08 |
నెల్లూరు | 100.70 | 99.91 |
ప్రకాశం | 98.76 | 99.03 |
శ్రీకాకుళం | 99.36 | 100.49 |
విశాఖపట్నం | 98.27 | 98.27 |
విజయనగరం | 99.09 | 99.57 |
పశ్చిమ గోదావరి | 99.48 | 99.05 |
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఆగస్టు 12 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 93.07 డాలర్ల స్థాయిని చేరింది.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు