search
×

Gold-Silver Prices Today 28 Jan: వరుసగా రెండోరోజూ తగ్గిన నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,04,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,100 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: అమెరికా కేంద్ర బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (US Fed) నిర్ణయాల వెలువడనున్న నేపథ్యంలో, గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఒక్కో మెట్టు దిగుతూ వస్తోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,743 డాలర్ల వద్ద ఉంది. వరుసగా రెండో రోజు, ఈ రోజు కూడా మన దేశంలో పుత్తడి, వెండి రేట్లు తగ్గాయి. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 320 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 300 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 240 రూపాయల చొప్పున తగ్గాయి. ఈ లెక్కన, ప్యూర్‌ గోల్డ్‌ రేటు (24K) 100 గ్రాములకు రూ.3,200 దిగి వచ్చింది. ఈ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,930 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,04,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,930 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 75,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,04,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 81,930 ₹ 75,100 ₹ 61,450 ₹ 1,04,000
విజయవాడ ₹ 81,930 ₹ 75,100 ₹ 61,450 ₹ 1,04,000
విశాఖపట్నం ₹ 81,930 ₹ 75,100 ₹ 61,450 ₹ 1,04,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,510 ₹ 8,193
ముంబయి ₹ 7,510 ₹ 8,193
పుణె ₹ 7,510 ₹ 8,193
దిల్లీ ₹ 7,525 ₹ 8,208
 జైపుర్‌ ₹ 7,525 ₹ 8,208
లఖ్‌నవూ ₹ 7,525 ₹ 8,208
కోల్‌కతా ₹ 7,510 ₹ 8,193
నాగ్‌పుర్‌ ₹ 7,510 ₹ 8,193
బెంగళూరు ₹ 7,510 ₹ 8,193
మైసూరు ₹ 7,510 ₹ 8,193
కేరళ ₹ 7,510 ₹ 8,193
భువనేశ్వర్‌ ₹ 7,510 ₹ 8,193

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,307 ₹ 7,889
షార్జా ‍‌(UAE) ₹ 7,307 ₹ 7,889
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,307 ₹ 7,889
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,405 ₹ 7,888
కువైట్‌ ₹ 7,120 ₹ 7,767
మలేసియా ₹ 7,170 ₹ 7,466
సింగపూర్‌ ₹ 6,959 ₹ 7,722
అమెరికా ₹ 6,738 ₹ 7,170

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 80 తగ్గి రూ. 26,100 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఆరోగ్య బీమా కొనే ముందు ఈ విషయాలు తెలియాలి - ఒక్క తప్పు చేసినా మీ కొంప కొల్లేరు 

Published at : 28 Jan 2025 10:38 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 31 Mar: రూ.93,000 దాటిన స్పాట్‌ గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 31 Mar: రూ.93,000 దాటిన స్పాట్‌ గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!

Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

PPF, SSY, NSC: పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం

PPF, SSY, NSC: పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం

Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Rains Alert: తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట

Rains Alert: తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట

Traffic E Challan: ట్రాఫిక్ చలాన్లు కట్టడం లేదా.. మీ లైసెన్స్ రద్దు కావొచ్చు

Traffic E Challan: ట్రాఫిక్ చలాన్లు కట్టడం లేదా.. మీ లైసెన్స్ రద్దు కావొచ్చు

Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!

Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!

April Fools Day 2025 : ఏప్రిల్ 1వ తేదీని ఫూల్స్​ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? చరిత్ర, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే

April Fools Day 2025 : ఏప్రిల్ 1వ తేదీని ఫూల్స్​ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? చరిత్ర, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే