search
×

Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్‌, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 99,900 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 25,250 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ బలంగా పెరుగుతుండడంతో ఆ ప్రభావం గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటుపై పడుతోంది, ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,636 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 160 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 120 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగింది, రూ.లక్ష దిగువన కదులుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,900. గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు 

24 క్యారెట్ల బంగారం

ధర (10 గ్రాములు)

22 క్యారెట్ల బంగారం

ధర (10 గ్రాములు)

18 క్యారెట్ల బంగారం

ధర (10 గ్రాములు)

వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,840 ₹ 71,350 ₹ 58,380 ₹ 99,900
విజయవాడ ₹ 77,840 ₹ 71,350 ₹ 58,380 ₹ 99,900
విశాఖపట్నం ₹ 77,840 ₹ 71,350 ₹ 58,380 ₹ 99,900

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,135 ₹ 7,784
ముంబయి ₹ 7,135 ₹ 7,784
పుణె ₹ 7,135 ₹ 7,784
దిల్లీ ₹ 7,150 ₹ 7,799
 జైపుర్‌ ₹ 7,150 ₹ 7,799
లఖ్‌నవూ ₹ 7,150 ₹ 7,799
కోల్‌కతా ₹ 7,135 ₹ 7,784
నాగ్‌పుర్‌ ₹ 7,135 ₹ 7,784
బెంగళూరు ₹ 7,135 ₹ 7,784
మైసూరు ₹ 7,135 ₹ 7,784
కేరళ ₹ 7,135 ₹ 7,784
భువనేశ్వర్‌ ₹ 7,135 ₹ 7,784

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం

ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం

ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,847 ₹ 7,393
షార్జా ‍‌(UAE) ₹ 6,847 ₹ 7,393
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,847 ₹ 7,393
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,953 ₹ 7,408
కువైట్‌ ₹ 6,645 ₹ 7,279
మలేసియా ₹ 6,936 ₹ 7,223
సింగపూర్‌ ₹ 6,826 ₹ 7,574
అమెరికా ₹ 6,661 ₹ 7,088

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 420 తగ్గి రూ. 25,250 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరంలో 20 సెలవులతో 60 హాలిడేస్‌ - అద్భుతమైన ప్లానింగ్‌ ఇదిగో! 

Published at : 28 Dec 2024 10:48 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

Universal Pension Scheme: సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?

Universal Pension Scheme: సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?

Smartphones: స్మార్ట్‌ఫోన్ కొనబోతున్నారా? కొంచెం ఆగండి, మార్చిలో మిర్చి లాంటి మోడళ్లు వస్తున్నాయ్‌

Smartphones: స్మార్ట్‌ఫోన్ కొనబోతున్నారా? కొంచెం ఆగండి, మార్చిలో మిర్చి లాంటి మోడళ్లు వస్తున్నాయ్‌

Gold-Silver Prices Today 27 Feb: రెండో రోజూ తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 27 Feb: రెండో రోజూ తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Plane Ticket Offer: విమాన ప్రయాణంపై బంపర్‌ ఆఫర్‌ - కేవలం 11 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్

Plane Ticket Offer: విమాన ప్రయాణంపై బంపర్‌ ఆఫర్‌ - కేవలం 11 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్

Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్‌ క్లియర్‌ - ఎప్పుడు ఓపెన్‌ అవుతుందంటే?

Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్‌ క్లియర్‌ - ఎప్పుడు ఓపెన్‌ అవుతుందంటే?

టాప్ స్టోరీస్

Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు

Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!

Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!

Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో

Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో

Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!

Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!