By: Arun Kumar Veera | Updated at : 27 Nov 2024 10:54 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 27 నవంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు మోతాదును నిర్ణయించే ద్రవ్యోల్బణం లెక్కల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,640 డాలర్ల వద్దకు చేరింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 270 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 250 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 200 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర 100 రూపాయలు దిగి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,510 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,050 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,130 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 97,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,510 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,050 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,130 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 97,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 77,510 | ₹ 71,050 | ₹ 58,130 | ₹ 97,900 |
విజయవాడ | ₹ 77,510 | ₹ 71,050 | ₹ 58,130 | ₹ 97,900 |
విశాఖపట్నం | ₹ 77,510 | ₹ 71,050 | ₹ 58,130 | ₹ 97,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,105 | ₹ 7,751 |
ముంబయి | ₹ 7,105 | ₹ 7,751 |
పుణె | ₹ 7,105 | ₹ 7,751 |
దిల్లీ | ₹ 7,094 | ₹ 7,738 |
జైపుర్ | ₹ 7,094 | ₹ 7,738 |
లఖ్‌నవూ | ₹ 7,094 | ₹ 7,738 |
కోల్‌కతా | ₹ 7,105 | ₹ 7,751 |
నాగ్‌పుర్ | ₹ 7,105 | ₹ 7,751 |
బెంగళూరు | ₹ 7,105 | ₹ 7,751 |
మైసూరు | ₹ 7,105 | ₹ 7,751 |
కేరళ | ₹ 7,105 | ₹ 7,751 |
భువనేశ్వర్ | ₹ 7,105 | ₹ 7,751 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,782 | ₹ 7,328 |
షార్జా (UAE) | ₹ 6,782 | ₹ 7,328 |
అబు ధాబి (UAE) | ₹ 6,782 | ₹ 7,328 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,888 | ₹ 7,337 |
కువైట్ | ₹ 6,617 | ₹ 7,194 |
మలేసియా | ₹ 6,887 | ₹ 7,171 |
సింగపూర్ | ₹ 6,808 | ₹ 7,554 |
అమెరికా | ₹ 6,587 | ₹ 7,009 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 610 తగ్గి రూ. 25,320 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ప్రొడక్ట్ రిటర్న్ తీసుకోనందుకు ఫ్లిప్‌కార్ట్‌కు కోర్టు మొట్టికాయలు, భారీ జరిమానా
UAN Activation Deadline Extended Date: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు
Gold-Silver Prices Today 04 Dec: స్థిరంగా బంగారం, వెండి మెరుపులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త ధరలు ఇవీ
Income Tax: పన్ను ఆదా చేయాలంటే ఈ నెలాఖరులోగా సీరియస్‌గా ఆలోచించాల్సిన ఆప్షన్స్ ఇవి
Tax On Salaries In India: ఐఏఎస్, ఐపీఎస్‌లు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదా, రూల్స్ అలా ఉన్నాయా?
Common Mistakes: ఈ పొరపాట్ల వల్ల స్టాక్ మార్కెట్‌లో 70 శాతం మంది డబ్బు గల్లంతు - ఆ తప్పులు మీరు చేయొద్దు!
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు