By: Arun Kumar Veera | Updated at : 17 Mar 2025 10:33 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 17 మార్చి 2025 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: అమెరికాలో వడ్డీ రేట్ల కోతల అంచనాలతో గ్లోబల్ మార్కెట్‌లో రికార్డ్ స్థాయిలో $3000 మార్క్ దాటిన గోల్డ్ రేటు, లాభాల స్వీకరణతో అతి స్వల్పంగా దిగి వచ్చింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,994 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 110 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 100 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 80 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గింది. పన్నులతో కలుపుకుని, ప్రస్తుతం, 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ (24K) ధర రూ. 90,500 వద్ద ఉంది & కిలో వెండి రేటు దాదాపు లక్ష రూపాయలు పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) (పన్నులు లేకుండా)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,180 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,02,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh) (పన్నులు లేకుండా)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 82,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,180 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,02,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 89,560 | ₹ 82,100 | ₹ 67,180 | ₹ 1,02,900 |
విజయవాడ | ₹ 89,560 | ₹ 82,100 | ₹ 67,180 | ₹ 1,02,900 |
విశాఖపట్నం | ₹ 89,560 | ₹ 82,100 | ₹ 67,180 | ₹ 1,02,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 8,210 | ₹ 8,956 |
ముంబయి | ₹ 8,210 | ₹ 8,956 |
పుణె | ₹ 8,210 | ₹ 8,956 |
దిల్లీ | ₹ 8,225 | ₹ 8,971 |
జైపుర్ | ₹ 8,225 | ₹ 8,971 |
లఖ్‌నవూ | ₹ 8,225 | ₹ 8,971 |
కోల్‌కతా | ₹ 8,210 | ₹ 8,956 |
నాగ్‌పుర్ | ₹ 8,210 | ₹ 8,956 |
బెంగళూరు | ₹ 8,210 | ₹ 8,956 |
మైసూరు | ₹ 8,210 | ₹ 8,956 |
కేరళ | ₹ 8,210 | ₹ 8,956 |
భువనేశ్వర్ | ₹ 8,210 | ₹ 8,956 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,919 | ₹ 8,511 |
షార్జా (UAE) | ₹ 7,919 | ₹ 8,511 |
అబు ధాబి (UAE) | ₹ 7,919 | ₹ 8,511 |
మస్కట్ (ఒమన్) | ₹ 8,005 | ₹ 8,547 |
కువైట్ | ₹ 7,724 | ₹ 8,424 |
మలేసియా | ₹ 8,176 | ₹ 8,528 |
సింగపూర్ | ₹ 8,095 | ₹ 8,903 |
అమెరికా | ₹ 7,868 | ₹ 8,434 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 40 తగ్గి రూ. 27,740 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
Government Scheme: 'నమో డ్రోన్ దీదీ యోజన వల్ల' ఏంటి ప్రయోజనం, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
Govt Pension Scheme: రోజుకూలీలకు కూడా పెన్షన్ - ముదిమి వయస్సులో ఉండదు టెన్షన్
Passport Application: పాస్‌పోర్ట్ అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇస్తే ఆ తర్వాత జరిగేది ఇదే
Gold-Silver Prices Today 16 Mar: రూ.90,000కు తగ్గని గోల్డ్, రూ.లక్ష పైన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!
Bandi Sanjay: పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ పేర్లను తొలగిస్తారా?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Tirupati News: తిరుపతిలో చిరుత సంచారంతో కలకలకం, వేదిక్ వర్సిటీలో కనిపించడంతో టెన్షన్ టెన్షన్
ఒకప్పుడు ప్రియాంక, దీపికలను మించిన స్టార్‌డమ్... ఇప్పుడు ఇండస్ట్రీలోనే లేదు... ఈ మెగాస్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Lovers Suicide: ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమ జంట ఆత్మహత్య, రైలు కింద పడి సూసైడ్