search
×

Gold Rate Today 9th July 2022: గుడ్‌న్యూస్, జూలైలో కనిష్టానికి బంగారం ధర, రూ.3 వేలు దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Price Today 9th July 2022: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజులు బంగారం ధరలు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగో రోజు పతనమైంది.

FOLLOW US: 
Share:

Gold Price Today 9th July 2022: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజులు బంగారం ధరలు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగో రోజు పతనమైంది. వెండి ధర జూలై మొదట్నుంచి నేటికి రూ.3000 తగ్గడంతో 1 కేజీ ధర రూ.62,500కి పతనమైంది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 అయింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,850 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.62,500 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,110, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.46,850 అయింది. 

నేడు ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు జూలై మొదట్నుంచీ తగ్గుతున్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 9th July 2022) 10 గ్రాముల ధర రూ.51,110 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.62,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం, తిరుపతిలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.62,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,850 అయింది. 
చెన్నైలో రూ.40 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,760 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,010 తో  విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,110గా ఉంది.

తగ్గిన ప్లాటినం ధర 
హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.22,220గా ఉంది. 
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,220కి చేరింది. 
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.21,920 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,220 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 09 Jul 2022 06:50 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate in Andhra Pradesh Gold Rate Today In Telangana Gold Price Today 9th July 2022

ఇవి కూడా చూడండి

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Sweep Account: స్వీప్‌-ఇన్‌ గురించి తెలుసా?, సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ తీసుకోవచ్చు

Sweep Account: స్వీప్‌-ఇన్‌ గురించి తెలుసా?, సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ తీసుకోవచ్చు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

Latest Gold-Silver Price 04 October 2023: ఏడు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 04 October 2023: ఏడు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Price 04 October 2023: మరింత తగ్గిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 04 October 2023: మరింత తగ్గిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Constable Results: తెలంగాణ  కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?