search
×

Gold Rate Today 23 July 2022: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్ ! భారీగా పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 23 July 2022 Hyderabad: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి.

FOLLOW US: 
Share:

Gold Price Today 23 July 2022: బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి.  మరోవైపు వెండి ధర భారీగా ఎగబాకింది. రూ.600 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.61,600 అయింది. రూ.440 పెరగడంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 అయింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్‌లో 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,620కు చేరింది. వెండి కేజీ ధర రూ.61,600కి ఎగబాకింది.

ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 23 July 2022) 10 గ్రాముల ధర రూ.50,620 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,400 గా ఉంది. రూ.600 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,400, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.61,600 కు చేరింది.

ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,400 అయింది. 
చెన్నైలో రూ.550 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 తో  విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 1 కేజీ బంగారం ధర రూ.50,620 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కి పుంజుకుంది.

తగ్గిన ప్లాటినం ధర 
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,430కి చేరింది. 
హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.22,430గా ఉంది. 
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,430 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.21,610 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 23 Jul 2022 05:42 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate in Andhra Pradesh Gold Rate Today In Telangana Gold Price Today 23 July 2022

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!

Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!

Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ

Safe Investment: రిస్క్‌ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్‌ ఆప్షన్‌ దొరకవు!

Safe Investment: రిస్క్‌ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్‌ ఆప్షన్‌ దొరకవు!

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

టాప్ స్టోరీస్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?

Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!

Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!

Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?

Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్