search
×

పసిడి ప్రియులకు ఊరట - భారీగా పతనమైన వెండి ధర- లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Price Today 19 August 2022: బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,250కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 అయింది.

FOLLOW US: 
Share:

Gold Price Today 19 August 2022: ఇటీవల రాఖీ పౌర్ణమి పండుగ రోజు పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,250కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 అయింది. హైదరాబాద్‌లో రూ.900 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.62,400గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,250 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900 గా ఉంది. వెండి కేజీ ధర రూ.62,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 19 August 2022) 10 గ్రాముల ధర రూ.52,250 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.62,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.62,400 అయింది.

ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు.. 
చెన్నైలో 130 రూ. పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,380 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,770 తో  విక్రయాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,050 అయింది. 1 కేజీ వెండి ధర రూ.62,400 గా ఉంది.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కి పుంజుకుంది. 1 కేజీ వెండి ధర రూ.62,400 గా ఉంది.

తగ్గిన ప్లాటినం ధర
దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ప్లాటినం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అన్ని నగరాలలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
రూ. 23 తగ్గడంతో ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,550 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,550 అయింది. 
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,550గా ఉంది. 

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 19 Aug 2022 07:21 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate in Andhra Pradesh Gold Rate Today In Telangana Gold Price Today 19 August 2022

ఇవి కూడా చూడండి

ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?

ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?

Post Office Schemes: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి

Post Office Schemes: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి

Latest Gold-Silver Prices Today: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices Today: తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold Price: ఇప్పుడు తులం బంగారం కొన్నవాళ్లు రేపు లక్షాధికారి!

Gold Price: ఇప్పుడు తులం బంగారం కొన్నవాళ్లు రేపు లక్షాధికారి!

టాప్ స్టోరీస్

Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?

Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?

Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ

Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ

ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్

ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్

Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు